Перейти к содержимому

మామిడి మొక్కలు ఇలా నాటుకోండి | mango plantation | BHOOMIPUTHRA TELUGU

భూమిపుత్ర

0:00 / 0:00

మామిడి మొక్కలు ఇలా నాటుకోండి | mango plantation | BHOOMIPUTHRA TELUGU

97 494 просмотра · 1 год назад
భూమిపుత్ర
52,9 тыс. подписчиков
97 494 просмотра · 1 год назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 . మామిడి తోటల సాగుపై వివరాలు ఈ వీడియోలు ఉన్నాయి. నేలల ఎంపిక, తయారీ, ప్లాంటేషన్ లే ఔట్, మొక్కలను ఎంచుకోవడం, మొక్కలు నాటుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హార్టీ కల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ ఈ వీడియోలో వివరించారు. . రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #mangoplantation #mangocultivation . bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.