జార్జి రెడ్డి: బతికుంటే ఏమయ్యేవారు.. చనిపోయిన రోజు ఏం జరిగింది? స్నేహితులు, ప్రత్యర్థుల మాటల్లో..
BBC News Telugu
0:00 / 0:00
జార్జి రెడ్డి: బతికుంటే ఏమయ్యేవారు.. చనిపోయిన రోజు ఏం జరిగింది? స్నేహితులు, ప్రత్యర్థుల మాటల్లో..
374 712 просмотров · 6 лет назад
BBC News Telugu
2,16 млн подписчиков
374 712 просмотров · 6 лет назад
జార్జి రెడ్డి... చనిపోయిన 47 ఏళ్ల తరువాత కూడా చర్చనో వివాదాన్నో రగిలిస్తున్న పేరు. వామపక్షాల వారు ఆయనను మరో చే గువేరాగా చెప్పుకుంటే, హిందూ జాతీయవాదులు రౌడీగా కొట్టి పారేస్తారు. ఇంతకీ ఆయనెవరు?