Перейти к содержимому

హైదరాబాద్‌లో అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ| Amit Shah Meets Chiranjeevi Ram Charan | ABP Desam

ABP Desam

0:00 / 0:00

హైదరాబాద్‌లో అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ| Amit Shah Meets Chiranjeevi Ram Charan | ABP Desam

17 788 просмотров · 11 ч назад
ABP Desam
791 тыс. подписчиков
17 788 просмотров · 11 ч назад
హైదరాబాద్‌లో అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ! | ఐటీసీ కాకతీయలో ఏం జరిగింది? | Amit Shah Meets Chiranjeevi Ram Charan #ABPTeluguNews #ABPDesam #TeluguNews , #AmitShah #Chiranjeevi #RamCharan #AmitShahMeetsChiranjeevi #MegaFamily #PawanKalyan #ITCKakatiya #HyderabadNews #Tollywood #APPolitics #TelanganaPolitics #TeluguNewsLive #BreakingNewsTelugu #TrendingNews #ShortsTelugu హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సమావేశం కావడం రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది! హైదరాబాద్‌లోని బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్ వేదికగా జరిగిన ఈ భేటీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నగర పర్యటనలో భాగంగా పలు కీలక కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలతో బిజీగా ఉన్న కేంద్ర మంత్రి అమిత్ షాను మెగా ఫ్యామిలీ కలవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. గతంలో 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ అవార్డు సాధించిన సందర్భంగా ఢిల్లీలో అమిత్ షాను కలిసిన చిరు, చరణ్.. ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam