Перейти к содержимому

కుటుంబంలో ఆనందాలను, శుభాలను, ధర్మాన్ని, ఐశ్వర్యాలను వృద్ధి చేసే "కామధేను - సురభి సంపుటి స్తోత్రమ్"

శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA

0:00 / 0:00

కుటుంబంలో ఆనందాలను, శుభాలను, ధర్మాన్ని, ఐశ్వర్యాలను వృద్ధి చేసే "కామధేను - సురభి సంపుటి స్తోత్రమ్"

211 просмотров · 2 ч назад
శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
17,9 тыс. подписчиков
211 просмотров · 2 ч назад
ఈ వీడియోలో మహిమాన్వితమైన కామధేనువు, సురభి సంపుటి స్తోత్రమ్ ఇవ్వడం జరిగింది. ఈ స్తోత్ర పారాయణం కుటుంబంలో ఆనందాలను, ధర్మాన్ని, ఐశ్వర్యాలను, శుభాలను వృద్ధి పొందిస్తాయి. ఈ స్తోత్రమ్ గోవత్స ద్వాదశి, బలి ప్రతిపద సందర్భంగా పారాయణంగా ఇవ్వడం వల్ల దీపావళి 6 రోజుల ప్రత్యేకతల వివరణ కూడా ఉంది. ఈ స్తోత్ర పారాయణం గురుచండాల దోషం, బ్రాహ్మణ శాపం, గురు శాపం వంటి దోషాలను కూడా తొలగించే శక్తి కలది. ఇందులో శివుడు బ్రాహ్మణ శాపం తొలగడానికి చేసిన శివకృత సురభి స్తోత్రమ్ కూడా ఉంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. #kamadhenu #kamadhenusurabhisamouti #surabhi #deepavali #divali #govu #avulu #govinda #govardanagiri #surabhistotralu #govatsadwadashi #balipratipada #balipadyami #gopuja #dhanalabham #lakshmipuja #kamadhenuvu #aishwaryalu #happiness #anandam