Перейти к содержимому

Nee Saakshyamu Edhi Nee Baliarpana Edhi Zion Song Telugu Hebron #bakhtsingh #hebronsongs #hebron

Zion Songs Telugu Hebron

0:00 / 0:00

Nee Saakshyamu Edhi Nee Baliarpana Edhi Zion Song Telugu Hebron #bakhtsingh #hebronsongs #hebron

2 735 просмотров · 1 г. назад
Zion Songs Telugu Hebron
1,01 тыс. подписчиков
2 735 просмотров · 1 г. назад
Nee Saakshyamu Edhi Nee Baliarpana Edhi Zion Song Telugu Hebron Song number:- 611(783) Lyrics:- పల్లవి: నీ సాక్ష్యము ఏది? - నీ బలి అర్పణ ఏది? (2) ప్రభు యేసు నంగీకరించి - నిద్రించెదవేల? (1) ప్రభు యేసు నంగీకరించి - జాగు చేసెదవేల? (1) మేల్కో - లెమ్ము (2) - రారమ్ము విశ్వాసి (1) 1. అపొస్తలుల కాలమందు - ఉపద్రవముల ఒత్తిడిలో (2) అన్నింటి సహించుచు (2) - ఆత్మలాదాయము చేసిరి (1) 2. రాళ్ళతో కొట్టబడిరి - రంపాలచే కోయబడిరి పరమ దర్శనమొంది - సువార్తను చాటించిరి 3. కొరడాతో కొట్టబడిరి - చెరసాలయందుంచబడిరి చెరసాల సంకెళ్ళును - వారి నాటంక పరచలేదు 4. సజీవ యాగముగ - ప్రభు సేవను జరిగించిరి సువార్త ప్రభలమాయె - సంఘము - స్థాపించబడె 5. కోతవిస్తారమెంతో - కోత కోయువారు కొందరే యేసునిన్ పిలుచుచుండె - త్రోసివేసెదవా ప్రభు పిలుపున్ 6. అర్పించెద నన్ను - ఆత్మ ప్రాణ శరీరముతో నా సిలువను ఎత్తుకొని - నిన్నే వెంబడింతును నేను #bakhtsingh #song #hebron #music #hebronindia #jesus