భవిష్యత్ అగ్రరాజ్యంగా భారత్...ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
భవిష్యత్ అగ్రరాజ్యంగా భారత్...ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం - TV9
145 580 просмотров · 22 часа назад
TV9 Telugu Digital
3,17 млн подписчиков
145 580 просмотров · 22 часа назад
భవిష్యత్ అగ్రరాజ్యంగా భారత్...ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం - TV9
#India #UNSC #PermanentSeat #IndiaUNSC #UnitedNations #UNSecurityCouncil #GlobalPolitics #TV9International
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం సాధించేందుకు భారత్ జరుపుతున్న దౌత్యపోరాటానికి అంతర్జాతీయంగా మరో కీలక మద్దతు లభించింది. మధ్య ఐరోపాకు చెందిన శక్తివంతమైన విసెగ్రాడ్ గ్రూప్ (వీ4) దేశాలు భారతదేశానికి పూర్తి మద్దతు ప్రకటించాయి. న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వీ4 కూటమి దేశాలైన పోలాండ్, హంగరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులతో చారిత్రాత్మక భేటీ నిర్వహించారు.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu