BADAGA THUNGVAL BAARI
JANGUBAI CHANNEL
0:00 / 0:00
BADAGA THUNGVAL BAARI
3 546 просмотров · 4 дня назад
JANGUBAI CHANNEL
21,4 тыс. подписчиков
3 546 просмотров · 4 дня назад
గోండులు బడగా ఆచారం లో వెదురు అనే గుర్రాలతో వెదురు గుర్రాలతో వర్షాకాలంలో వాటి పైన నడుస్తూ దగ్గు అంటు రోగాలు రాకుండా వాటిని ఉపయోగిస్తూ అట్లాగే ఆరోగ్యానికి మనసుకు బుద్ధికి అట్లాగే అడవిలో లభించేటటువంటి ఏవైతే ఆయుర్వేద మందులు తీసుకువచ్చి అంటే హాస్పిటల్ వెళ్లకుండా ఖర్చు లేకుండా వాటిని బడగా అనే కార్యక్రమంలో ఒక శాస్త్రీయ విజ్ఞానం ఇందులో దాగింది రహస్యం దాగింది వారు చేసేటటువంటి ఆచారంలో ఇది మూడో ముడాచారం కాదు ఒక మంచి శాస్త్రీయమైన విజ్ఞానమైన ఆచారం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఒక హాస్పిటల్ వెళ్లకుండా ప్రకృతి సిద్ధంగా సహజసిద్ధంగా తయారైనటువంటి చెట్ల మందు తో చెట్ల చెట్ల మందలతో ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇది ఒక మంచి ఆచారం ఇది సంస్కృతి ఇది మూఢ ఆచారం కాదు