లెర్నర్స్ సాధన కొరకు,బద్వేల్ కిరణ్ కుమార్ స్టైల్లో, నవనీ లోత్పల హార్మోనియం ఇన్స్ట్రుమెంటల్ ట్రాక్.
ఉత్తరాంధ్ర కళాభిషేకం.
0:00 / 0:00
లెర్నర్స్ సాధన కొరకు,బద్వేల్ కిరణ్ కుమార్ స్టైల్లో, నవనీ లోత్పల హార్మోనియం ఇన్స్ట్రుమెంటల్ ట్రాక్.
1 168 просмотров · 6 дней назад
ఉత్తరాంధ్ర కళాభిషేకం.
13,3 тыс. подписчиков
1 168 просмотров · 6 дней назад
సత్య హరిశ్చంద్ర నాటకములో అరణ్య శీను నవ నీలోత్పల పద్యము. బద్వేల్ కిరణ్ కుమార్ ఆలపించిన ఈ పద్యానికి హార్మోనియం ఇన్స్ట్రుమెంటల్ ఆడియో ట్రాక్, లెర్నర్స్ నేర్చుకోవడానికి మరియు నేర్చుకున్న వారు సాధన చేయడానికి ఈ ట్రాక్ చాలా ఉపయోగపడుతుంది. లెర్నర్స్ కి ట్రాక్ లో ఉన్న కన్ఫ్యూషన్ ను తొలగించడానికి త్వరలో బద్వేల్ కిరణ్ కుమార్ యొక్క ఓకల్ ఆడియో రికార్డు పోస్ట్ చేస్తాను. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోలు కొరకు చానలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరియు పౌరాణిక రంగస్థలనాటకముల కొరకు 9182696233.