Перейти к содержимому

ఒక్క వడతో ఇన్ని రకాల ఐటమ్సా! 😋| Ultimate Tasty Snack Item | Mohan Special Perugu Avada | Rajahmundry

Aadhan Food & Travel

0:00 / 0:00

ఒక్క వడతో ఇన్ని రకాల ఐటమ్సా! 😋| Ultimate Tasty Snack Item | Mohan Special Perugu Avada | Rajahmundry

88 213 просмотров · 1 год назад
Aadhan Food & Travel
590 тыс. подписчиков
88 213 просмотров · 1 год назад
Street Food In Rajahmundry: Hey foodies! We’re thrilled to introduce the best street food—Avadas, served in a variety of styles! One of the highlights is the Mohan Special Perugu Avada, available in Rajahmundry, Andhra Pradesh. This local delicacy has become a popular snack, especially for those who love Vada. It’s a regional favorite with a trending taste that’s sure to satisfy your cravings! To know More Details Watch Full Video. #streetfood #MohanSpecialPeruguAvada #snackfoodies #rajahmundry #foodvlog #regionalfood #nenumeesrikanth #srikanthfoodvlogs #aadhanfood Address: MOHAN SPECIAL PERUGU AVADA Pushkara Ghat Rd, Mangalavaripeta, Rajamahendravaram, Andhra Pradesh 533101 Location: https://maps.app.goo.gl/qxdxEEiwigzGT... హాయ్.. నేను మీ శ్రీకాంత్. నన్ను ఆదరించి అభిమానిస్తున్న అందరికి నా కృతజ్ణ్నతలు. ఇప్పటివరకు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ లో కేవలం ఫుడ్ కంటెంట్ మాత్రమే ఉండేది. మన పరిధి మరింత పెంచుకునేందుకు మీకు మరింత చేరువ అయ్యేందుకు ఛానల్ పేరు 'నేను మీ శ్రీకాంత్' గా మారింది. పేరుతో పాటు సరికొత్త కంటెంట్‌‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అండ, మీ ఆశీస్సులు ఎప్పటిలాగే అందిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా కోరుతున్నాను. ఇక నుంచి నేను మీ శ్రీకాంత్ ఛానల్ లో అన్నిరంగాలకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు. మీ సలహాలు సూచనలు మరియు బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మా ఫోన్ నెంబరు 6301649288 మరియు satya@aadhan.in సంప్రదించగలరు.