'చూస్తూ ఉండకు' English లో ఎలా చెప్పాలి? | Daily Use Sentences | Spoken English in Telugu
ENGLISH@HARANADH
0:00 / 0:00
'చూస్తూ ఉండకు' English లో ఎలా చెప్పాలి? | Daily Use Sentences | Spoken English in Telugu
4 995 просмотров · 2 нед. назад
ENGLISH@HARANADH
23,2 тыс. подписчиков
4 995 просмотров · 2 нед. назад
మన రోజువారి జీవితంలో మనం తరచూ ఉపయోగించే చూస్తూ ఉండిపోకు కూర్చుంటూ ఉండిపోకు ఆలోచిస్తూ ఉండిపోకు ఫోన్ చూస్తూ ఉండిపోకు వంటి మాటల్లో English లో సహజంగా ఎలా చెప్పాలో ఈ వీడియోలో నేర్చుకుందాం.
ఈ వీడియోలో Telugu to English Meanings తో పాటు ఈ expressions ని real life conversations లో ఎలా ఉపయోగించాలో simple example sentences తో తెలుసుకుందాం.
మీ Spoken English improve చేసుకోవడానికి ఈ సెంటెన్సెస్ ని గట్టిగా ప్రాక్టీస్ చేయండి.
ఇలాంటి useful Telugu to English videos కోసం channel ని subscribe చేయండి.
#TeluguToEnglish #SpokenEnglish
#DailyUseEnglish #LearnEnglish
#EnglishSentences