నాయినపల్లి మైసమ్మ ప్రతి ఆదివారం Special | Nainapally Maisamma Temple Nagarkurnool, Telangana
Crazy Bike Garage
0:00 / 0:00
నాయినపల్లి మైసమ్మ ప్రతి ఆదివారం Special | Nainapally Maisamma Temple Nagarkurnool, Telangana
3 066 просмотров · 8 месяцев назад
Crazy Bike Garage
886 подписчиков
3 066 просмотров · 8 месяцев назад
నాయినపల్లి మైసమ్మ ప్రతి ఆదివారం Special | Nainapally Maisamma Temple Nagarkurnool, Telangana
CRAZY MITHRULU YouTube Channel...❤
నమస్కారం ఫ్రెండ్స్! ఇవాల్టి వీడియోలో మనం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎంతో శక్తివంతమైన మరియు ప్రసిద్ధ చెందిన నాయినంపల్లి (నాయినోనిపల్లి) మైసమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించాము.
ఈ వీడియోలో మీకు గుడి విశిష్టత, అక్కడ ఉండే ప్రశాంతమైన వాతావరణం, మరియు ఫ్యామిలీతో కలిసి వెళ్ళే వారికి అక్కడ ఉండే సౌకర్యాల గురించి క్లియర్ గా చూపించాను. మీరు కూడా ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కింద కామెంట్ చేయండి.
మరిన్ని మంచి వ్లాగ్స్ కోసం మన ఛానెల్ ని Subscribe చేసుకోవడం మర్చిపోకండి! ❤️
📍 Location & Travel Details:
Temple Name: నైనంపల్లి మైసమ్మ దేవాలయం (Nainonipally Maisamma Temple)
Location: పెద్దకొత్తపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.
Distance: * నాగర్ కర్నూల్ నుండి సుమారు 35 కి.మీ.
మహబూబ్ నగర్ నుండి సుమారు 85 కి.మీ.
హైదరాబాద్ నుండి కొల్లాపూర్ వెళ్ళే దారిలో ఉంటుంది.
Timings: ఉదయం 6:00 AM నుండి సాయంత్రం వరకు. (ఆదివారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది).
Specialty: ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ఫ్యామిలీలతో వచ్చి విందులు (దావత్) చేసుకుంటారు.
#NainapallyMaisammaNagarkurnoolTelangana,#NainonipallyMaisammaNagarkurnool,#NainapallyMaisammaTemple,#NainonipallyMaidamma,#NainapallyMaisammal, #everysunday