ఆయన విజయోత్సవ ఊరేగింపు ద్వారా మీ యొక్క మార్గం ఏర్పరచబడినది | Palm Sunday | Dr. Paul Dhinakaran
Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు
0:00 / 0:00
ఆయన విజయోత్సవ ఊరేగింపు ద్వారా మీ యొక్క మార్గం ఏర్పరచబడినది | Palm Sunday | Dr. Paul Dhinakaran
12 369 просмотров · 1 год назад
Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు
120 тыс. подписчиков
12 369 просмотров · 1 год назад
మట్టల ఆదివారం జయోత్సవ ఊరేగింపునకు మరియు మన అనుదిన జీవిత పయణం మధ్య ఒక శక్తివంతమైన పోలిక కలదు. జన సమూహంలో ప్రజలు తృణీకరించబడ్డారని, అనర్హులుగా, దుర్మార్గంగా ప్రవర్తించారని మరియు అన్ని రకాల వేదనలతో భారంగా భావించేవారు. అదేవిధంగా, మీరు నీతిమంతులుగా జీవించవచ్చును, అనేక మంచి కార్యాలు చేయవచ్చు మరియు నేటికిని ఎంతో తీవ్రమైన బాధలను ఎదుర్కొనవచ్చును. కానీ, ధైర్యంగా ఉండండి. మీకు ఒక నిరీక్షణ కలదు.
డాక్టర్. పాల్ దినకరన్‌గారు వ్రాసిన ఈ ప్రత్యేక మట్టల ఆదివారం సందేశాన్ని చూడండి మరియు దేవుడు మీ యొక్క బాధాకరమైన, మరణం లాంటి అనుభవాలను తన ఉద్దేశ్యం మరియు మహిమ కొరకు మహిమాన్వితమైన పునరుత్థానంగా ఎలా మార్చగలడు అనే దాని గురించి ప్రోత్సహించబడండి మరియు పునరుద్ధరించబడండి.
#JesusCalls #PalmSunday #DrPaulDhinakaran #HolyWeek #Hosanna #Lent #PalmSundayMessageTelugu
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
For 24*7 prayers, call our Telephone Prayer Tower at +91 8546999000
(or) send your prayer request at the link: https://lnk.bio/jesuscalls
Subscribe to our Jesus Calls YouTube Channel:
https://lnk.bio/jesuscalls
Support Jesus Calls:
https://lnk.bio/jesuscalls
Support Jesus Calls (blessing plans):
https://bit.ly/JC-PARTNER
Follow Jesus Calls:
WEBSITE: http://www.jesuscalls.org
FACEBOOK: https://lnk.bio/jesuscalls
INSTAGRAM: https://lnk.bio/jesuscalls
TWITTER: https://lnk.bio/jesuscalls
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
#DrPaulDhinakaran #JesusCalls #PrayingForTheWorld