Перейти к содержимому

కృష్ణానదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం... వైభవోపేతం #mangalagiritimes

MANGALAGIRI TIMES

0:00 / 0:00

కృష్ణానదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం... వైభవోపేతం #mangalagiritimes

1 227 просмотров · 8 мес. назад
MANGALAGIRI TIMES
19 тыс. подписчиков
1 227 просмотров · 8 мес. назад
ఫిబ్రవరి ఒకటో తేదీ మాఘ పౌర్ణమి సందర్భంగా కృష్ణా నదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెప్పోత్సవం నందు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, విజయవాడ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణమూర్తి (గాంధీ), కార్యనిర్వాహణాధికారి వీ కే శీనానాయక్ విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళగిరి దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పరివేక్షించగా అర్చక బృందం దేవస్థానం సర్వసిబ్బంది పాల్గొన్నారు. #mangalagiritimes #mangalagiri #mtmc #mangalagirinews #amaravathi #manamangalagiri #మంగళగిరి #latestnews #teppotsavam #durgamaa #temple #mangalagiritemple #eo ##Andhra Pradesh #telangana #vijayawada #bezawada