AP NTR Bharosa Pension Scheme | ఎంత మందికి కొత్త పింఛన్లు? Complete Details in Telugu
Bharathajobinformation
0:00 / 0:00
AP NTR Bharosa Pension Scheme | ఎంత మందికి కొత్త పింఛన్లు? Complete Details in Telugu
4 632 просмотра · 19 ч назад
Bharathajobinformation
750 подписчиков
4 632 просмотра · 19 ч назад
AP NTR Bharosa Pension Updates 2026 | 13.42 Lakhs vs 16.50 Lakhs Applications Clarification
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల (NTR Bharosa Pension) దరఖాస్తుల ప్రక్రియ మరియు వెరిఫికేషన్ కు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఈ వీడియోలో వివరంగా తెలియజేయడం జరిగింది.
ముఖ్యమైన వివరాలు:
కొత్త పింఛన్ల కోసం మొత్తం వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఎంత?
13.40 / 13.42 లక్షల దరఖాస్తులు వచ్చాయా లేదా 16.50 లక్షలా?
క్షేత్రస్థాయి పరిశీలన (Field Verification) లో అనర్హుల తొలగింపు ఎలా జరుగుతోంది?
కొత్త పింఛన్ల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది?
వీడియో చివరి వరకు చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి. సమాచారం నచ్చితే Like చేయండి, Share చేయండి మరియు Channel కి Subscribe అవ్వండి!
#APNTRBharosa #APPensionUpdates #NTRBharosaPension #AndhraPradeshNews #ChandrababuNaidu #APPensionNews #LatestTeluguNews