💜నాతోరావా చెలియా💜Episode33💜అంగరంగ వైభవంగా జరిగిన సాగరిక💜మహిధర్🥰వివాహం❤️
ఆదిలక్ష్మి కలం
0:00 / 0:00
💜నాతోరావా చెలియా💜Episode33💜అంగరంగ వైభవంగా జరిగిన సాగరిక💜మహిధర్🥰వివాహం❤️
359 просмотров · 10 часов назад
ఆదిలక్ష్మి కలం
489 подписчиков
359 просмотров · 10 часов назад
💜నాతోరావా చెలియా💜Episode 33💜💜మహి – సాగరికల పెళ్లి అంగరంగ వైభవంగా మొదలైంది. 💜
పదిహేను ఎకరాల మామిడితోటలో అచ్చతెలుగు సంప్రదాయంతో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు తీసుకున్నారు.
సాగరిక పెళ్లికూతురిగా ముస్తాబవడం, మహి పెళ్లికొడుకుగా సిద్ధమవడం, గణేశ పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు, ఉంగరం వెతికే సరదా, మెట్టెలు, అరుంధతి నక్షత్ర దర్శనం... ఇలా ప్రతి ఘట్టం ఎంతో ప్రత్యేకంగా సాగింది. 💍❤️
మహి–సాగరికల మధ్య ఉన్న ప్రేమ, పెళ్లి సమయంలో వాళ్ల కళ్లలో కనిపించిన ఆనందం ఈ ఎపిసోడ్‌కి ప్రత్యేక ఆకర్షణ.
అందరి ఆశీర్వాదాలతో పెళ్లి పూర్తయ్యాక...
మహి, సాగరికతో పాటు కుటుంబ పెద్దలంతా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం కోసం బయలుదేరారు. 🙏
అన్నవరం దగ్గర ఏం జరగబోతుంది?
మహి–సాగరికల కొత్త జీవితంలోకి ఇంకేం అడుగుపెట్టబోతోంది?
తెలుసుకోవాలంటే Episode 33 వరకు వేచి చూడండి. 💜
ఆదిలక్ష్మి కలంలో మీ అందరికీ నచ్చే కుటుంబ కథలు, ప్రేమకథలు అందిస్తున్నాం.
వీడియో నచ్చితే Like 👍 Comment 💬 Share ↗️ చేసి Channel Subscribe చేయండి. ❤️#నాతోరావాచెలియా #ఆదిలక్ష్మి కలం#TeluguStories #TeluguStory #TeluguLoveStory #TeluguFamilyStory #TeluguRomanticStory #Mahidhar #Sagarika #Mahisagarika #TeluguWedding #TeluguSerial #TeluguKatha #TeluguKathalu #Annavaram #Episode32