Перейти к содержимому

మేనకోడలితో కలిసి మా ఇంట్లో వినాయక చవితి 🙏🌺వినాయకచవితి #వినాయకపూజ #గణపతిబప్పామోరియా

Lucky 1985

0:00 / 0:00

మేనకోడలితో కలిసి మా ఇంట్లో వినాయక చవితి 🙏🌺వినాయకచవితి #వినాయకపూజ #గణపతిబప్పామోరియా

43 просмотра · 5 часов назад
Lucky 1985
983 подписчика
43 просмотра · 5 часов назад
అందరికీ నమస్కారం అండి 🙏 వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో చేసిన పూజా ఏర్పాట్లు, పూజకు కావాల్సిన సామాన్ల షాపింగ్, పూలు, పండ్లు, వెండి పూజా సామాన్లు, వంటలు, పూజా అలంకరణ, కలశం, దీపాలు, పంచామృతాభిషేకం ఇలా పూజకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఈ వీడియోలో మీతో పంచుకున్నాను. మా పిల్లలు లేకపోవడంతో మా మేనకోడలిని తీసుకొచ్చి తనతో కలిసి వినాయకుడి పూజ చేసుకున్నాం. ❤️ వినాయకుడి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 🙏 వీడియో నచ్చితే లైక్ చేసి, మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని మాతో కలిసి ఉండండి. ❤️ గణపతి బప్పా మోరియా 🙏 #వినాయకచవితి #వినాయకపూజ #గణపతిబప్పామోరియా #వినాయకచతుర్థి #పూజ #తెలుగువ్లాగ్స్ #తెలుగుయూట్యూబ్ #డైలీవ్లాగ్స్