నేదునూరు గ్రామం పూర్తి వీడియో | Konaseema Village Beauty | Nedunuru Village View
Village View
0:00 / 0:00
నేదునూరు గ్రామం పూర్తి వీడియో | Konaseema Village Beauty | Nedunuru Village View
6 530 просмотров · 2 мес. назад
Village View
1,75 тыс. подписчиков
6 530 просмотров · 2 мес. назад
నేదునూరు గ్రామం పూర్తి అందాలను ఈ వీడియోలో చూడండి. పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు, అందమైన చెరువులు మరియు ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణంతో నేదునూరు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
నేదునూరు గ్రామం డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలంలో ఉంది. ఈ గ్రామం పి. గన్నవరం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ప్రధానంగా వరి పంటను సాగు చేస్తారు. కొబ్బరి తోటలు కూడా విస్తారంగా కనిపిస్తాయి.
ఈ వీడియోలో నేదునూరు గ్రామంలోని:
🌾 పచ్చని వరి పొలాలు
🌴 అందమైన కొబ్బరి తోటలు
🏡 గ్రామంలోని ఇళ్లు మరియు వీధులు
🛕 పల్లెటూరి పరిసరాలు
🚁 అద్భుతమైన డ్రోన్ దృశ్యాలు
🌿 కోనసీమ ప్రకృతి అందాలు
చూడవచ్చు.
⏱️ Chapters:
00:00 Introduction
01:17 Nedunuru Village Enter
02:48 High school and Girls Junior collage
03:07 market
03:28 Grama Panchayati office
06:18 Jain Temple
08:41 Sri Mutyalamma Temple
10:16 Drone Views
మీరు నేదునూరు గ్రామానికి చెందినవారైతే మీ ప్రాంతం పేరు Comment చేయండి. వీడియో నచ్చితే Like చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో Share చేయండి. ఇలాంటి మరిన్ని గ్రామాల పూర్తి వీడియోల కోసం Village View YouTube Channelను Subscribe చేసుకోండి.
📍 Village: నేదునూరు – Nedunuru
📍 Mandal: అయినవిల్లి – Ainavilli
📍 District: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
📍 Constituency: పి. గన్నవరం – P. Gannavaram
📍 State: Andhra Pradesh, India
సవరణ (Correction): ఈ వీడియోలో పొరపాటున "రాష్ట్రపతి గారు నేదునూరుకు వచ్చి అవార్డు అందజేశారు" అని చెప్పబడింది. సరైన సమాచారం ఏమిటంటే, అది రాష్ట్రపతి అవార్డే అయినప్పటికీ, నేదునూరులో అవార్డును అందజేసింది అప్పటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీపాదరావు గారు.
#నేదునూరు #Konaseema #villageview #ainavilli #travel #drone #nedunuru #4kvideo #villagelife #traditional lifestyle 2026