Перейти к содержимому

దేవునికి సంబంధించిన జీవితము | దేవుని సంఘము

World Mission Society Church of God / Global

0:00 / 0:00

దేవునికి సంబంధించిన జీవితము | దేవుని సంఘము

5 563 просмотра · 7 месяцев назад
World Mission Society Church of God / Global
144 тыс. подписчиков
5 563 просмотра · 7 месяцев назад
కుమారుని యుగంలో యేసు మరియు పరిశుద్ధాత్మ యుగంలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు క్రొత్త నిబంధన ఎందుకు ముఖ్యమైనదని చెప్పారు మానవాళి అంతా పరలోకంలో చేసిన పాపముల నిమిత్తము దేవుని శిక్షకు పాత్రులైన ఘోరమైన పాపులు, కాని దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు మరియు క్రొత్త నిబంధన ద్వారా మనకు పాప క్షమాపణను అనుగ్రహించుట వలన మనం దేవుని పిల్లలుగా మరలా పరలోక రాజ్యము కొరకు నిరీక్షించగలము. క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క ప్రేమ ద్వారా పరలోక కుటుంబము పరిపూర్ణం చేయబడెను అంధకార యుగాలలో కోల్పోయిన క్రొత్త నిబంధనను పునరుద్ధరించడానికి మరియు మానవాళి కొరకు రక్షణ యొక్క మార్గాన్ని తెరవడానికి దేవుడు సిలువ యొక్క వేదనను అనుభవించిన ఈ భూమిపైకి వచ్చారు. మరణపు వేదన కూడా అడ్డుకోలేని దేవుని ప్రేమను పరలోక పిల్లలు పొందుకున్నారు. ఈవిధంగా, పరలోక కుటుంబంగా మారిన సీయోనులోని సహోదర సహోదరీలు, ఒకరినొకరు ప్రేమిస్తూ దేవుని నుండి పొందుకున్న ప్రేమను ఆచరణలో పెట్టవలెను. మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.౹ యోహాను 13:34 [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com