# అంతా మన మంచికే 💕#అనన్య🤩విజయ్ Episode -1 to episode 6....😍
Always Be Authantic
0:00 / 0:00
# అంతా మన మంచికే 💕#అనన్య🤩విజయ్ Episode -1 to episode 6....😍
3 135 просмотров · 9 дней назад
Always Be Authantic
403 подписчика
3 135 просмотров · 9 дней назад
పానీపూరి దగ్గర మొదలైన పరిచయం… ఇన్‌స్టిట్యూట్‌లో మళ్లీ కలిశారు! ❤️ | అంతా మన మంచికే
జాబ్ సాధించాలనే లక్ష్యంతో అనన్య హైదరాబాద్‌కు వచ్చి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతుంది. మొదట్లో కొత్త ప్రదేశం, కొత్త మనుషుల మధ్య ఇబ్బందిగా అనిపించినా చైత్ర ఇచ్చిన ధైర్యంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది.
ఒకరోజు పానీపూరి దగ్గర అనుకోకుండా విజయ్‌ను కలుస్తుంది. చిన్న పొరపాటుతో మొదలైన ఆ పరిచయం… మరుసటి రోజు అదే ఇన్‌స్టిట్యూట్‌లో మళ్లీ కలిసేలా చేస్తుంది. 🤭❤️
విజయ్ “హలో… పానీపూరి!” అని పిలవడంతో అనన్య వెనక్కి తిరిగి మాట్లాడుతుంది. అసలు విజయ్ కూడా అదే ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నాడని తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది? ❤️
ఇక హాస్టల్‌కి వెళ్లిన అనన్య చైత్రతో ఈ విషయం చెప్పుకుంటుండగానే… అమ్మ నుంచి కాల్ వస్తుంది. 📱
👉 Next Part కోసం Subscribe చేయండి 🙏✨
#అంతామనమంచికే #Ananya #Vijay #Chaitra #TeluguStory #TeluguSeries #EmotionalStory #TeluguLoveStory