రక్షించగా వచ్చావయ్యా | Bro krupakar Rayudu | latest christian telugu video song - 2026
Faith home church
0:00 / 0:00
రక్షించగా వచ్చావయ్యా | Bro krupakar Rayudu | latest christian telugu video song - 2026
1 262 просмотра · 5 дней назад
Faith home church
364 подписчика
1 262 просмотра · 5 дней назад
Lyrics and tune by Bro krupakar Rayudu
🎥 Video Credits
Editing, Music Composed,Programmed & Arranged By : by Bro Srinivas
Special thanks to :-
Pastor Israel garu and Deena
రక్షించగా వచ్చావయ్యా నీవు
రక్షించగా వచ్చావయ్యా
కాపాడగా వచ్చావయ్యా నీవు
కాపాడగా వచ్చావయ్యా ||2||
1) చీకటిలో వెలుగయ్యా నీవు
చెదిరిన ప్రాణానికి తోడయ్యా
రక్షించగా వచ్చావయ్యా నీవు
రక్షించగా వచ్చావయ్యా
కాపాడగా వచ్చావయ్యా నీవు
కాపాడగా వచ్చావయ్యా
పాపాలు తొలగించవచ్చావయ్యా
మానవుని రక్షించవచ్చావయ్యా
2) పడిపోయిన హృదయాన్ని లేపావయ్యా
పాడైన జీవితం కట్టావయ్యా
ఆశలేని దారిలో ఆశవయ్యా
అండగా నిలిచావయ్యా
రక్షించగా వచ్చావయ్యా నీవు
రక్షించగా వచ్చావయ్యా
కాపాడగా వచ్చావయ్యా నీవు
కాపాడగా వచ్చావయ్యా
పాపాలు తొలగించ వచ్చావయ్యా
మానవుని రక్షించవచ్చావయ్యా
3) చేతులు చాపి పిలిచిన వేళ
నిశ్శబ్దంలో నీవే సమాధానమయ్యా
కన్నీటి లోపల గళమయ్యా
ప్రతి ఊపిరిలో నీవే నామమయ్యా
రక్షించగా వచ్చావయ్యా నీవు
రక్షించగా వచ్చావయ్యా
కాపాడగా వచ్చావయ్యా నీవు
కాపాడగా వచ్చావయ్యా
పాపాలు తొలగించవచ్చావయ్యా
మానవుని రక్షించవచ్చావయ్యా
If you are blessed by this song,
please do like and share this song 😊
and subscribe to this channel for more Telugu Christian songs and for the word of God
May this song be a blessing to you and your family
and bring glory to our Lord Jesus Christ!
God bless you all 🙏
#rakshinchaga vachavayya neevu #రక్షించగావచ్చావయ్యానీవు
#telugu #christian #new #song #blessed #worship #jesus #love #god #savior
#faith #church #faithjourney
#sundaylive #shorts #promo #video
#sundayservice #latestchristiandevotionalsongs
#latestworshipsongs #prayer #praise #lord #praiseandworship
#jesuschrist #jesuslovesyou
#teluguchristianmusic #christianmusic #music #songlove #godisgood #reels
#outnow #release #newsong #newsingle #telugusongs #TeluguChristianSong #TeluguWorship #TeluguChristianMusic #Yesayya #TeluguJesusSong #TeluguBibleSongs #TeluguDevotional #WorshipInTelugu #TeluguChristianReel #JesusChrist #PraiseAndWorship #ChristianMusic #WorshipSongs #GospelSong #JesusLovesYou #HolySpirit #ChristianWorship #FaithOverFear #IndiaForJesus #SouthIndiaWorship #ChristianIndia #TeluguGospel #ChristianReels #IndianChristianSongs #AndhraWorship #TelanganaPraise #JesusInTelugu #BibleVerseTelugu #ChristianShorts #TeluguReels #RealWorship #mostpopular #mostwanted #mostwatched #song #youtube #youtubeshorts #youtuber #youtubeshort #youtubevideo #youtubechannel #GospelMusic #ChristianSong2026 #NewTeluguChristianSong #LatestTeluguChristianSongs #TeluguSongs2026 #NewSong2026 #Faith #Hope #TrustGod #JesusLovesYou #PraiseTheLord #GloryToGod #Christianity #Bible #Worship #trending #telugu #song #devotional #hyderabad #india