Перейти к содержимому

12 ఎకరాల్లో 11 చెరువుల్లో రొయ్యలు పెంచుతున్న | రైతుబడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

12 ఎకరాల్లో 11 చెరువుల్లో రొయ్యలు పెంచుతున్న | రైతుబడి

34 781 просмотр · 4 г. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
34 781 просмотр · 4 г. назад
గత 6 సంవత్సరాలుగా రొయ్యలు సాగు చేస్తున్న రైతు బంగార్రాజు గారు ఈ వీడియోలో చెరువు నిర్మాణం గురించి వివరించారు. కోనసీమ జిల్లాలోని అల్లవరం సమీపంలో ఈ రైతు వనామీ రొయ్యలు సాగు చేస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 12 ఎకరాల్లో 11 చెరువుల్లో రొయ్యలు పెంచుతున్న | రైతుబడి #RythuBadi #రైతుబడి #