Перейти к содержимому

1981లో విజయవాడలో భవానీ దీక్ష ప్రారంభం ఎలా జరిగింది? | భవానీ మాల విశేషాలు

Hindu Dharma Telugu

0:00 / 0:00

1981లో విజయవాడలో భవానీ దీక్ష ప్రారంభం ఎలా జరిగింది? | భవానీ మాల విశేషాలు

76 просмотров · 2 нед. назад
Hindu Dharma Telugu
321 подписчик
76 просмотров · 2 нед. назад
1981లో విజయవాడలో కేవలం 15 మంది భక్తులతో భవానీ దీక్ష ఎలా ప్రారంభమైంది? ఆగమశాస్త్ర పండితులు రాచకొండ కామేశ్వర శర్మ ఈ దీక్ష ప్రారంభంలో పోషించిన పాత్ర, కంచి కామకోటి పీఠాధిపతి అనుమతితో భవానీ దీక్ష ప్రారంభమైన చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. భవానీ మాల అంటే ఏమిటి? మండల దీక్ష, అర్ధ మండల దీక్ష అంటే ఏమిటి? కలశజ్యోతి ఊరేగింపు గురించి, భవానీ దీక్షను ఎలా విరమించుకుంటారనే విషయాలను కూడా ఈ వీడియోలో వివరించాం. జై కనకదుర్గమ్మ తల్లి 🙏 #భవానీదీక్ష #భవానీమాల #రాచకొండకామేశ్వరశర్మ #కలశజ్యోతి #1981 #కంచికామకోటిపీఠం #విజయవాడ #కనకదుర్గమ్మ