Перейти к содержимому

చౌటకూర్ మండలంపరిధిలోని శివంపేట్ సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో

SMD NEWS CHANNEL

0:00 / 0:00

చౌటకూర్ మండలంపరిధిలోని శివంపేట్ సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో

90 просмотров · 8 ч назад
SMD NEWS CHANNEL
136 подписчиков
90 просмотров · 8 ч назад
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించి, గ్రామాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.