Перейти к содержимому

ఉద్యాన ఆదాయానికి రాజమార్గం – కొబ్బరి పనస వక్క సాగు | One Coconut Farm, Many Profits | Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

ఉద్యాన ఆదాయానికి రాజమార్గం – కొబ్బరి పనస వక్క సాగు | One Coconut Farm, Many Profits | Karshaka Mitra

66 166 просмотров · 7 месяцев назад
Karshaka Mitra
524 тыс. подписчиков
66 166 просмотров · 7 месяцев назад
ఉద్యాన ఆదాయానికి రాజమార్గం – కొబ్బరి పనస వక్క సాగు | One Coconut Farm, Many Profits | Karshaka Mitra ఉద్యాన వ్యవసాయంలో కొంతమంది రైతులు చేస్తున్న ప్రయోగాలు సరికొత్త ప్రగతికి నాంది పలుకుతున్నాయి. లాభదాయక వ్యవసాయ విధానాలను నిర్ధేశిస్తున్నాయి. కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలం, బట్లపెనుమర్రు గ్రామ అభ్యుదయ రైతు చలసాని శరత్ బాబు ప్రయోగాత్మకంగా అనుసరించిన సాగు విధానం ఇప్పుడు ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. కొబ్బరిలో మధ్యస్థ పొట్టి రకమైన రామ్ గంగా రకాన్ని సాగుచేసిన ఈయన దీనిలో వక్క, పనసను కూడా మిశ్రమ పంటలుగా సాగుచేసారు. వీటినుండి ఆదాయం వచ్చే వరకు మినుమును అంతరపంటగా సాగుచేసి ఆదాయం తీస్తున్నారు. రెండేళ్లకు ఈ తోట స్వరూపం మారిపోయింది. ప్రస్థుతం కొబ్బరి, పనస పంటలనుండి దిగుబడి ప్రారంభమయ్యింది. వక్క నుండి మరో రెండేళ్లకు దిగుబడి వస్తుంది. అనుకోకుండా ఆనుసరించిన ఈ సాగు విధానం అద్భుతమైన ఫలితాలు అందిస్తోందని రైతు శరత్ బాబు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. Join this channel to get access to perks:    / @karshakamitra   గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   షార్ట్ వీడియోల కోసం:    / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం    • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం   పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం    • పశుగ్రాసాలు - Fodder Cultivation   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv #farming #agriculture #multicropping #coconut #ramganga #jackfruit #vietnamfruits #earlyjackfruit #arecanut #blackgram #fruitcrops