🔥 దొండకాయతో ఇలా చేసి చూడండి 😋 కొబ్బరి రుచితో అదిరిపోయే ఫ్రై | Dondakaya Coconut Fry!!telugu!cooking!
Nandini's cravings
0:00 / 0:00
🔥 దొండకాయతో ఇలా చేసి చూడండి 😋 కొబ్బరి రుచితో అదిరిపోయే ఫ్రై | Dondakaya Coconut Fry!!telugu!cooking!
466 просмотров · 7 дн. назад
Nandini's cravings
387 подписчиков
466 просмотров · 7 дн. назад
దొండకాయతో ఇలా చేసి చూడండి! కొబ్బరి రుచితో అదిరిపోయే ఫ్రై 🥥🔥 | Dondakaya Coconut Fry
🥘 కావలసిన పదార్థాలు (Ingredients):
🥒 దొండకాయ – అర కేజీ
🥥 కొబ్బరి – 1
🥜 వేరుశనగ గుళ్లు – 3 టేబుల్ స్పూన్లు
🌶️ మినప్పప్పు – 1 స్పూన్
🌶️ పచ్చిశనగపప్పు – 1 స్పూన్
🟡 ఆవాలు – 1 స్పూన్
🟡 జీలకర్ర – 1 స్పూన్
🌶️ ఎండుమిర్చి – 4
🌿 కరివేపాకు – 2 రెమ్మలు
🧄 వెల్లుల్లి రెబ్బలు – 4
🧂 ఉప్పు – 1 స్పూన్
🟡 పసుపు – అర స్పూన్
🌶️ కారం – 1 టేబుల్ స్పూన్
🌿 కొత్తిమీర – కొద్దిగా
👩🍳 కొబ్బరి రుచితో ఎంతో టేస్టీగా ఉండే ఈ దొండకాయ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అన్నంలోకి చాలా బాగుంటుంది! 😍
❤️ వీడియో నచ్చితే LIKE 👍 చేయండి.
📲 మీ ఫ్రెండ్స్‌తో SHARE చేయండి.
🔔 మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ Nandini's Cravings ని SUBSCRIBE చేసుకోండి
#DondakayaCoconutFry #DondakayaFry #TeluguRecipes #AndhraRecipes #NandinisCravings#