Nee Thyagam || Blessie Wesly & Dhanya Tryphosa || Dr John Wesly || Telugu Christian Song
Dhanya Nithya & Prasastha
0:00 / 0:00
Nee Thyagam || Blessie Wesly & Dhanya Tryphosa || Dr John Wesly || Telugu Christian Song
58 265 просмотров · 5 мес. назад
Dhanya Nithya & Prasastha
530 тыс. подписчиков
58 265 просмотров · 5 мес. назад
#dhanyatryphosa #blessiewesly #johnwesly #johnweslyministries
This Song is written and composed by Dr John Wesly
Tune: Mrs Blessie Wesly
Voice: Mrs Blessie Wesly & Dhanya Tryphosa
Song Lyrics:
నీ త్యాగం నా విలువను పెంచింది
నీ రుధిరం నా పాపం తుడిచింది
నీ శాంతం నా మదిని గెలిచింది
నీ ప్రేమయే నా గాయం మాన్పింది.
నీ సిలువే నా శరణం నీ రక్తమే నా విజయం.
1.విలువే లేని నాకోసం - మరణించావు ఈ భువిలో
చలనం లేని నా బ్రతుకు - చిగురించింది నీ ప్రేమలో
కమ్మేసిన చీకట్లను - నిత్య వెలుగుగా మార్చావు
సర్వస్వము నాకోసము - సిల్వపై ధారపోశావు.
2. జీవం లేని నాకోసం - జాలినొందెను నీ హృదయం
ప్రేమతో నిండిన నీ స్పర్శతో- వికసించింది నా మనసు
సాటెవ్వరు నా యేసయ్య - ఈ జీవితం నీకెనయ్య
ప్రత్యేకము నీ స్వాస్థ్యము - సాగిపోదును నీకోసమే
Welcome to Dhanya Nithya Prasastha Youtube Channel. God has blessed Dr John Wesly & Mrs Blessie Wesly with these blessed daughters. They are indeed a blessing to so many Kids around the World. Thank you for your prayers toward them.
In this Channel you will find videos about God. Heart touching songs, short messages for Kids, Puppet shows, Short Films and many more.
Feel free contact JWIM office 9000333777 and 9000333555 for more Information.
We hope you like this video. Don't forget to Like, Share and Subscribe to this channel for more videos
God bless you.