Explainer: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 4 లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్ సిగ్నల్!-TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Explainer: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 4 లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్ సిగ్నల్!-TV9
9 350 просмотров · 6 часов назад
TV9 Telugu Digital
3,16 млн подписчиков
9 350 просмотров · 6 часов назад
Explainer: ఏపీలో వేగంగా విస్తరిస్తోన్న రైల్వే నెట్‌వర్క్.. విజయవాడ-విశాఖ మధ్య ఫోర్ లైన్ ! - TV9
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌కు కేంద్రం భారీ బూస్ట్ ఇచ్చింది. రూ.20,804 కోట్లతో దేశవ్యాప్తంగా 8 భారీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఉన్న రైల్వే మార్గాలపై రద్దీ పెరుగుతుండటంతో.. అదనపు ట్రాక్‌ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మీదుగా వెళ్లే కీలక మార్గాల్లో మల్టీట్రాకింగ్ పనులు చేపట్టనున్నారు. అంటే.. ప్రస్తుతం ఒకటి లేదా రెండు లైన్లతో రైళ్ల రాకపోకలు సాగుతున్న చోట.. అదనపు లైన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంతకీ, ఏయే మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు వస్తున్నాయి? తెలుగు రాష్ట్రాలకు దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటి?
#IndianRailways #RailwayProjects #AndhraPradesh #APRailways #Telangana #RailwayNews #Vijayawada #Visakhapatnam #Tirupati #Hyderabad #Kazipet #Ghatkesar #Renigunta #SouthIndia #RailwayNetwork #RailwayInfrastructure #MultiTracking #RailwayDevelopment #TrainNews #TeluguNews #TV9D
Credits : #Madhuri
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu