మా ఇంట్లో వినాయక చవితి పూజ 🙏❤️ | Ganesh Chaturthi Pooja Vlog | Mouni Vlog Diaries
Mouni Vlog Diaries
0:00 / 0:00
మా ఇంట్లో వినాయక చవితి పూజ 🙏❤️ | Ganesh Chaturthi Pooja Vlog | Mouni Vlog Diaries
347 просмотров · 3 дня назад
Mouni Vlog Diaries
604 подписчика
347 просмотров · 3 дня назад
Hi andi ❤️ Welcome back to Mouni Vlog Diaries!
ఈ vlog లో మా ఇంట్లో జరిగిన Ganesh Chaturthi celebrations & Pooja మీతో share చేసుకున్నాను. 🙏❤️
Morning నుంచే festival preparations start చేసి, వడలు, దొండకాయ fry, tomato chutney, bellam annam/paramannam, undralla payasam, laddu ఇలా ప్రసాదాలు & food prepare చేసుకున్నాము. 😍
Simple & natural decoration తో Ganesh idol ని setup చేసి, పిల్లలతో కలిసి pooja, abhishekam, kankanalu, naivedyam, harathi చేసుకున్నాము. ❤️
పిల్లలు pooja లో participate చేసిన moments, మా family conversations, original pooja sounds అన్నీ memories కోసం vlog లో అలాగే ఉంచాను. 🥰
Grand celebrations కన్నా మనస్ఫూర్తిగా చేసుకునే చిన్న చిన్న moments కూడా ఎంత special గా ఉంటాయో ఈ vlog లో share చేసుకున్నాను. 🙏❤️
మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🌺
శ్రీ వినాయకుడి ఆశీస్సులతో మీ అందరి ఇళ్లలో ఆరోగ్యం, ఆనందం, శాంతి, prosperity ఉండాలని కోరుకుంటున్నాను. 🙏❤️
Video నచ్చితే Like 👍 | Share ❤️ | Subscribe 🔔 చేయండి.
Mouni Vlog Diaries family లో మీరు కూడా part అవ్వండి! 🥰
Thank you so much for watching ❤️
Love you all… Bye! 🥰