తిరుత్తణిలో ఉప్పు మిరియాలతో దిష్టి తీస్తే అన్ని దోషాలు పోతాయంట🙏|వల్లీ దేవితో కల్యాణం జరిగిన క్షేత్రం
Unfilteredpavani224
0:00 / 0:00
తిరుత్తణిలో ఉప్పు మిరియాలతో దిష్టి తీస్తే అన్ని దోషాలు పోతాయంట🙏|వల్లీ దేవితో కల్యాణం జరిగిన క్షేత్రం
225 просмотров · 7 дн. назад
Unfilteredpavani224
2,45 тыс. подписчиков
225 просмотров · 7 дн. назад
తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఎంతో విశిష్టమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 🙏
ఈ క్షేత్రంలో ఉప్పు, మిరియాలతో దిష్టి తీస్తే దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే శ్రీ మురుగన్ స్వామివారికి వల్లీ దేవితో కల్యాణం జరిగిన పవిత్ర స్థలంగా తిరుత్తణికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
ఈ వీడియోలో తిరుత్తణి ఆలయ విశేషాలు, స్థల పురాణం మరియు భక్తుల నమ్మకాల గురించి తెలుసుకుందాం. 🔱🙏
వీడియో నచ్చితే Like 👍 | Share 🔄 | Subscribe 🔔 చేయండి.
#Thiruttani #Murugan #ValliDeivanai #MuruganTemple #TeluguDevotional