తను వేసుకున్న జాకెట్ చేతులు దగ్గర గట్టిగా పట్టు లాగుతాడు ఆది చిరిగిపోతుంది తన ఓనిని కూడా అక్కడక్కడ.?
radha ramanam telugu audio novels🖋️
0:00 / 0:00
తను వేసుకున్న జాకెట్ చేతులు దగ్గర గట్టిగా పట్టు లాగుతాడు ఆది చిరిగిపోతుంది తన ఓనిని కూడా అక్కడక్కడ.?
2 165 просмотров · 22 ч назад
radha ramanam telugu audio novels🖋️
892 подписчика
2 165 просмотров · 22 ч назад
రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ ఎపిసోడ్ 125
కేశవ ఇంత చేసిన శ్యామా ఎంతకీ
అసలు విషయం తన నోటి నుండి చెప్పకాపోయేసరికి
కోపం పెరిగిపోతూ ఉంటే శ్యామాను చూస్తూ తన మనసుని కటినంగా మార్చుకుంటూ నా పరువును పోగొట్టిన నీకు
నీ పరువు కూడా పోతే ఎలా ఉంటుందో ఆ నొప్పి నీకు తలిస్తే
అపుడు నీకు అర్థం అవుతుంది అని తను వేసుకున్న జాకెట్
చేతులు దగ్గర గట్టిగా పట్టు లాగుతాడు ఆది చిరిగిపోతుంది
తన ఓనిని కూడా అక్కడక్కడ చింపేసి తను పెట్టుకున్న ఆ పూలను నలిపేసి ఆ జుట్టుని చెరిపేసి ఇలానే నువ్వు మీ ఇంటికి వెళ్ళు అపుడేగా నాతో నీకు ఏదో ఉంది అని
నువ్వు నాతో పెళ్ళికాకుండానే తిరుగుతున్నావని నా ఊరు జనామంతా నీ ముందే చెప్పుకుంటూ ఉంటే అప్పుడు నీకు పరువు అంటే ఏంటో అది పోతే ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని కేశవ ఉగ్రరూపం చూపిస్తూ చెబుతాడు
మొదటి సారిగా శ్యామా కేశవ లోని రాక్షసుడి లాంటి మనిషి
కనిపిస్తూ వుంటే భయంతో ఒక్క అడుగు వెనక్కి వేసి
నోటిలో నుండి మాట కూడా రాలేక నిర్జీవంగా అలానే కేసవీ చూస్తూ ఉండిపోతుంది This video was completely created by me.
The entire story came from my own imagination and is not intended to refer to or target anyone. All the characters and events are fictional and written entirely by me.
#love stories #pratilipi love stories
#romantic love stories #telugu kadhalu
#telugu love stories telugu palleturi kadhalu #audio telugu novels #telugu novels #love novels
#prema Kadhalu #Telugu stories pratilipi palleturi kadhalu #romantic novels #jivita satyalu
#nija jivita palleturi kadhalu
#reyality stories telugu novels