Перейти к содержимому

Let's Learn A to Z Alphabets! 🅰️🍎 | పిల్లల కోసం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ | ABC Learning for Kids

Chetanaa's Little Princess

0:00 / 0:00

Let's Learn A to Z Alphabets! 🅰️🍎 | పిల్లల కోసం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ | ABC Learning for Kids

27 просмотров · 12 дн. назад
Chetanaa's Little Princess
25 подписчиков
27 просмотров · 12 дн. назад
Hi Kids! ఈరోజు మనం 'A' ఫర్ యాపిల్ దగ్గర నుండి 'Z' ఫర్ జీబ్రా వరకు ఆల్ఫాబెట్స్ చాలా సరదాగా నేర్చుకుందామా? నేను ఒకసారి చెప్తాను.. ఆ తర్వాత మీ బుజ్జి ఫ్రెండ్ కూడా చెప్తాడు. మరి మీరందరూ కూడా నాతో పాటు గట్టిగా చెప్పాలి, సరేనా? ఈ వీడియోలో చిన్న పిల్లలకి సులభంగా అర్థమయ్యేలా చక్కని యానిమేషన్స్ మరియు తెలుగు వాయిస్‌ఓవర్‌తో ఆల్ఫాబెట్స్ నేర్పించడం జరిగింది. తప్పకుండా మీ పిల్లల చేత చూయించి, వారితో పాటు పలికించండి! వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి మరియు మరిన్ని మంచి లెర్నింగ్ వీడియోల కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి! 🥰🎒 #shorts #alphabetlearning #atozalphabets #kidseducation #telugukids #preschoollearning #abclearning #learnabc #kidslearningvideos #telugueducation