ఆలోచన కర్తవైన నా దేవా ||Alochana Karthavaina Naa Deva||AkshayaPraveen||TeluguChrisitanSongs
Akshaya Praveen Official и Pastor Praveen
0:00 / 0:00
ఆలోచన కర్తవైన నా దేవా ||Alochana Karthavaina Naa Deva||AkshayaPraveen||TeluguChrisitanSongs
33 798 просмотров · 3 месяца назад
Akshaya Praveen Official и Pastor Praveen
33 798 просмотров · 3 месяца назад
ఆలోచన కర్తవైన నా దేవా ||Alochana Karthavaina Naa Deva||AkshayaPraveen||TeluguChrisitanSongs
#teluguchristiansongs #latestchristiansong #akshayapraveen #calvaryministries #calvary
lyrics
ఆలోచనకర్తవైన నా దేవా
నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో
ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో
బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో
ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము
చరణం :- 1
ఇదియే త్రోవని – నా వెంట నుండి
ఆ త్రోవలన్నియు – సరాళను చేయుచు
నా ముందు నడుచుచు – ద్వారములు
తెరుచుచు నడిపించుచున్నావు – సీయోను చెంతకు
( ఆశ్చర్యకరుడా )
చరణం :- 2
నా కలవరములన్ని – కనుమరుగు చేయుచు
నా కన్నీరంతా – నీ కవిలెలో దాయుచు
ఉపదేశ క్రమముతో – ఉత్తములను చేయుచు
మా ఊహలన్నింటిని – పరిశుద్ధపరచావు
( ఆశ్చర్యకరుడా )
for more songs follow/Subscribe :- @AkshayaPraveenOfficial