Перейти к содержимому

Abhinandana Songs | Prema Entha Madhuram | Karthik, Sobhana | Melody Song | TeluguOne

TeluguOne

0:00 / 0:00

Abhinandana Songs | Prema Entha Madhuram | Karthik, Sobhana | Melody Song | TeluguOne

22 918 045 просмотров · 15 лет назад
TeluguOne
12,5 млн подписчиков
22 918 045 просмотров · 15 лет назад
Abhinandana Telugu Movie Songs. Prema Entha Madhuram Lyrics : ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం.. మింగినాను హలాహలం.. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళని ఈ యదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం.. మింగినాను హలాహలం.. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం.. మింగినాను హలాహలం.. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం Music - Ilayaraja Lyricist - Aatreya