Перейти к содержимому

సబ్ మెర్సిబుల్ పంపుల తయారీ తీరు | Kirloskar Brothers Pumps Manufacturing

తెలుగు రైతుబడి

0:00 / 0:00

సబ్ మెర్సిబుల్ పంపుల తయారీ తీరు | Kirloskar Brothers Pumps Manufacturing

91 508 просмотров · 1 г. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
91 508 просмотров · 1 г. назад
భారతదేశంలోనే మొట్ట మొదటి పంపును తయారు చేసిన ప్రసిద్ధ సంస్థ కిర్లోస్కర్ బ్రదర్స్ పంపుల తయారీ గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. వివిధ సామర్థ్యాలతో 2 వేల రకాలకు పైగా సబ్ మెర్సిబుల్ పంపులను తయారు చేస్తున్న గుజరాత్ రాష్ట్రంలోని సనంద్ యూనిట్ ను వీక్షించవచ్చు. కిర్లోస్కర్ బ్రదర్స్ పంపుల తయారీ తీరు, వాటి ప్రత్యేకతల వంటి వివరాలన్నీ తెలుస్తాయి. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : సబ్ మెర్సిబుల్ పంపుల తయారీ తీరు | Kirloskar Brothers Pumps Manufacturing #RythuBadi #submersiblepumps #KirloskarBrothers