భద్రాద్రి పురిలోనా రామయ్య కొలువై యున్నాడు //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy bhajana songs
0:00 / 0:00
భద్రాద్రి పురిలోనా రామయ్య కొలువై యున్నాడు //, తెలుగు భజన పాటలు //, devotional songs
4 922 просмотра · 1 день назад
vvreddy bhajana songs
12,4 тыс. подписчиков
4 922 просмотра · 1 день назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by ai
లిరిక్స్
======
భద్రాద్రి పురిలోనా రామయ్య కొలువై యున్నాడు
భక్తుల మొరలే వింటాడు బాధలలో ఆదుకుంటాడు
రామ భజన చేయవలే రావు మనకు కష్టాలే
కష్టాసుఖాల లోనా శ్రీరాముని కొలవవలే
జయ జయ జానకి రాముడురా జయములిచ్చు శ్రీరాముడురా
పతిత పావన రాముడురా పాప నివారణ రాముడురా
శ్రీ సీతారాముల కళ్యాణ వైభవము
కనులారా కాంచినా మన జన్మే పావనము
కల్యాణ మండపము కళ కళ లాడుచు నుండెనురా
సీతారాముల కళ్యాణం చూసిన వారు ధన్యులులే
భక్తుల మొరలాలించి భద్రాద్రి శిఖరానా
సీతా సమేతుడై శ్రీ రాముడున్నాడు
వేల వేల భక్తులచే విలసిల్లెను ఆ భద్రాద్రి
రాముని సేవలు చేసేవారు ఎల్ల దీవెనలు పొందెదరు
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...