Перейти к содержимому

శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతం | Yaman Raaga | Piano & Vocals | Telugu Devotional Song

వసంతరాగాలు-వంటలు Vasantha Ragalu - Vantalu

0:00 / 0:00

శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతం | Yaman Raaga | Piano & Vocals | Telugu Devotional Song

2 813 просмотров · 4 недели назад
వసంతరాగాలు-వంటలు Vasantha Ragalu - Vantalu
10,8 тыс. подписчиков
2 813 просмотров · 4 недели назад
🙏 Deity: Lord Sri Venkateswara Swamy 📜 Lyrics: Telugu devotional lyrics సాఖీ:- శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్ధన పరమ మెరుంగను భక్తి ఎరుంగను నిరతము నా గతి నీ దాస్యమే పల్లవి :- కలియుగం బెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర చరణం1:- పాపమెంత కలిగిన పరిహరించేటందులకు నా పాల కలదుగా నీ నామము నీ నామము కోపం ఎంత కలిగిన కొద్ది శాంతమించుటకు చేపట్టే కలవగాని చిత్తములో నీవు చరణం2:- హితమైన ఇహపరాలు ఇష్టమైన వెలనియా సతమై కలదుగా నీ సంకీర్తన సంకీర్తన తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలించ గతి గలదు గా నీ కమలాదేవి 🙏 శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం Experience the divine and peaceful presence of Lord Venkateswara Swamy through this soulful Telugu devotional song, beautifully presented in Yaman Raaga with piano accompaniment and vocals. 🎹 Music:piano 🎤 Vocals: Singer 🎼 Raaga: Yaman May the blessings of Sri Venkateswara Swamy bring peace, happiness, prosperity and devotion into everyone's life. Govinda Govinda! 🙏 Venkateswara Swamy ki Jai! 🙏 🎶 Listen, sing along with the lyrics, and share this devotional music with your family and friends. Lord Venkateswara Swamy song, Venkateswara devotional song, Telugu devotional songs, Sri Venkateswara Swamy songs, Balaji devotional song, Tirumala Venkateswara song, Govinda Govinda song, Srinivasa devotional song, Telugu bhakti songs, Yaman Raaga, Yaman raga piano, piano devotional songs, devotional piano music, Telugu bhajan, Lord Balaji song, Tirupati Balaji songs, Venkateswara Swamy piano, Telugu devotional music, Krishna Yaman raga, Carnatic devotional music #VenkateswaraSwamy #LordVenkateswara #GovindaGovinda #Srinivasa #Balaji #TirupatiBalaji #TeluguDevotionalSongs #TeluguBhaktiSongs #DevotionalSongs #YamanRaaga #YamanRaga #PianoDevotional #PianoMusic #BhaktiSongs #TeluguBhajan #SriVenkateswara #Tirumala #DevotionalMusic #BhaktiMusic #TeluguSongs Thank you for watching! Similar titles💐: Sri Venkateswara Swamy Devotional Song | Yaman Raaga on Piano | Telugu Bhakti Song శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతం | Yaman Raaga | Piano & Vocals | Telugu Devotional Song Govinda Govinda 🙏 | Venkateswara Swamy Song in Yaman Raaga | Piano Devotional శ్రీనివాసుని మధురమైన భక్తిగీతం | Yaman Raaga Piano | Venkateswara Swamy Lord Venkateswara Swamy Song | Beautiful Yaman Raaga | Piano with Singer & Lyrics