Перейти к содержимому

దొండ సాగు #youtubevideo #vegetablefarming #farming #agriculture #horticulture #netiraithu #dhonda

NETI RAITHU నేటి రైతు

0:00 / 0:00

దొండ సాగు #youtubevideo #vegetablefarming #farming #agriculture #horticulture #netiraithu #dhonda

3 757 просмотров · 1 г. назад
NETI RAITHU నేటి రైతు
45,4 тыс. подписчиков
3 757 просмотров · 1 г. назад
#creepervegetable #kooragayapandhiri #farmer #rythu #raithu #raithukastalu #telugu #village #villagefarmerlife #nalgonda #telugu #telangana #telanganaagriculture #marketing #vegetables #ridgedgourd #bittergourd #bottlegourd #telugu #successstories #andhrafarmers #netiraithu రైతు సుబ్బారావు గారు ఎకరం దొండ సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు నాటిన పదహారు నెలల్లో నలఫై కోతలవరకు చేసి నలఫై టన్నుల వరకు దిగుబడి తీసుకున్నారు దగ్గర్లోని నిజామాబాదు రిలయన్స్ మార్కెట్ లోనే తన పంటను సరాసరిన ఇరవై రూపాయల చొప్పున విక్రయిస్తూ ఇప్పటివరకు ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం ఆర్జించారు ఖర్చు మూడు నుండి నాలుగు లక్షల రూపాయల వరకు వచ్చిందని తెలిపారు.ఇంకా కొమ్మ కత్తిరింపుల ద్వారా ఇంకో సంవత్సర కాలం పాటు దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఈయన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కృష్ణానగర గ్రామరైతు.వీడియో లేని మరింత సమాచారం కొరకు ఈ నెంబర్ కి సంప్రదించవచ్చు మా ఈ ఛానెల్ ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో వస్తున్న నూతన సాంకేతికత ఒరవడిని రైతులకు పరిచయం చేస్తూ....సాగు విధానాలు, వివిధ పంటలలో వచ్చే సమస్యలు & చీడపీడల గురించి తెలుపుతూ మరియు వాటి నివారణ చర్యలు వివరిస్తూ.. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా చేయటమే మా ఛానెల్ ఉద్దేశ్యం.. కావున రైతు సోధరులు అందరూ మా ఛానల్ ను Subscribe,like చేసి ఆదరిస్తారని ఆశిస్తూ వీలైనంత ఎక్కువ మంది రైతులకు మా వీడియో లు share చేయగలరని అలాగే మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతూ... @Netiraithu