Перейти к содержимому

నా మాట స్వామి విన్నారా? 😭🙏 | Kuruvapuramలో అన్నప్రసాదం వేళ జరిగిన అద్భుతం | Sripada Srivallabha

Vrinda Vasini Vlogs 🤗

0:00 / 0:00

నా మాట స్వామి విన్నారా? 😭🙏 | Kuruvapuramలో అన్నప్రసాదం వేళ జరిగిన అద్భుతం | Sripada Srivallabha

3 257 просмотров · 1 день назад
Vrinda Vasini Vlogs 🤗
20,6 тыс. подписчиков
3 257 просмотров · 1 день назад
🙏 Jai Shri Gurudev Datta 🙏 ఈ Kuruvapuram Yatraలో నాకు జరిగిన ఒక చిన్న సంఘటన నా మనసును చాలా లోతుగా తాకింది. ❤️ కొంతమంది భక్తులు అన్నప్రసాదం కోసం ఇచ్చిన మొత్తంతో Kuruvapuramలో Pulihora & Kesari Bath ఏర్పాటు చేశాము. కానీ అనుకున్న సమయానికి ప్రసాదం రాలేదు. అప్పటికే చాలామంది భక్తులు వెళ్లిపోయారు. అన్నప్రసాదం చేయాలనే సంకల్పం నెరవేరదేమో అని చాలా బాధగా Kuruvapuram steps దగ్గర కూర్చున్నాను. అప్పుడే అక్కడి Appi garu నన్ను గుర్తుపట్టి మాట్లాడారు. విషయం తెలుసుకున్న తర్వాత, “మీరు బాధపడకండి మేడం… నేను స్వామి పేరుతో అన్నం చేశాను, మీరు వడ్డించండి” అని చెప్పారు. 🙏 ఆ మాట వినగానే నాకు చాలా emotionalగా అనిపించింది. “నా బాధ స్వామికి తెలిసిందా? నా మాట స్వామి విన్నారా?” అనిపించింది. 🥹🙏 మేము అన్నప్రసాదం వడ్డించడానికి సిద్ధమవుతున్న సమయంలోనే నేను ముందుగా order చేసిన Pulihora & Kesari Bath కూడా ఆలయానికి చేరుకున్నాయి! ఇంకా వడ్డించడం మొదలుపెట్టకముందే భక్తులు వచ్చి వరుసలో నిలబడటం చూసి నేను ఆశ్చర్యపోయాను. చివరికి అందరికీ ప్రేమగా అన్నప్రసాదం వడ్డించాము. మా యాత్రలో వచ్చిన భక్తులు కూడా ఎంతో సహాయం చేశారు. ❤️ ఆ క్షణం నాకు ఒక్కటే అనిపించింది… మనస్ఫూర్తిగా చేసే మంచి సంకల్పానికి స్వామి ఏదో ఒక రూపంలో దారి చూపిస్తారేమో. 🙏 ఈ అనుభవాన్ని మీ అందరితో ఈ వీడియోలో పంచుకుంటున్నాను. Digambara Digambara Sripada Vallabha Digambara 🙏 📲 Kuruvapuram & Ganagapur Yatra Updates: WhatsApp: 9513626545 #Kuruvapuram #SripadaSrivallabha #Annaprasadam #DattaSwamy #KuruvapuramYatra #DevotionalExperience #VrindaVasiniVlogs