16th VEDA SABHA 2026
Sai Darbar Nagaram
0:00 / 0:00
16th VEDA SABHA 2026
167 просмотров · 13 дн. назад
Sai Darbar Nagaram
390 подписчиков
167 просмотров · 13 дн. назад
సాయి దర్బార్ నందు 16వ వేద సభ కార్యక్రమం
సద్గురు సాయినాథుని కృపాకటాక్షాలతో 15-08-2026 న సాయంత్రం 6.00 గంటలకు శ్రీ సాయినాథునికి ధూప హారతి సమర్పించిన అనంతరం, సాయంత్రం 6.45 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో 16వ వేద సభ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.
వేద ఘోషలతో, భక్తి శ్రద్ధలతో కొనసాగిన ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీనివాస గద్యం పారాయణం విశేషంగా నిర్వహించబడింది.
రాత్రి 8.30 గంటలకు శ్రీ సాయినాథునికి ధూప, దీప, నైవేద్యములు సమర్పించి, అనంతరం శేజ్ హారతి నిర్వహించబడింది. తదుపరి భక్తులకు ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.
ఈ పవిత్ర వేద సభలో సాయి బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసి సాయి వేదమాత అనుగ్రహం, ఆశీస్సులు పొందారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోని పవిత్ర ఘట్టాలను ఈ వీడియో ద్వారా వీక్షించి, భక్తిభావంతో సాయినాథుని అనుగ్రహాన్ని పొందగలరు.
ఓం సాయి రామ్|| జయ జయ శంకర