హోటల్ స్టైల్ రొయ్యల కూర ఇంట్లోనే 😋 | Andhra Prawns Curry Recipe in Telugu
Mana Vanta Mana Arogyam
0:00 / 0:00
హోటల్ స్టైల్ రొయ్యల కూర ఇంట్లోనే 😋 | Andhra Prawns Curry Recipe in Telugu
420 просмотров · 2 недели назад
Mana Vanta Mana Arogyam
428 подписчиков
420 просмотров · 2 недели назад
రొయ్యల కూర చాలా రుచిగా, రొయ్యలు గట్టిగా కాకుండా Soft & Juicyగా రావాలంటే ఇలా చేసి చూడండి. ఈ వీడియోలో సింపుల్‌గా Prawns Curry Recipe in Telugu / Royyala Kura ఎలా తయారు చేసుకోవాలో చూపించాను.
ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే చాలా టేస్టీగా Andhra Style రొయ్యల కూర చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. 😋
ఈ రెసిపీలో రొయ్యలను ఎంతసేపు ఉడికించాలి, మసాలా రొయ్యలకు బాగా పట్టాలంటే ఏం చేయాలి అనే చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాను.
మీరు కూడా ఒకసారి ఈ విధంగా రొయ్యల కూర చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో Commentలో తప్పకుండా చెప్పండి. ❤️
వీడియో నచ్చితే Like చేయండి 👍
మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి.
ఇలాంటి రుచికరమైన తెలుగు వంటల కోసం Mana Vanta Mana Arogyam ఛానల్‌ని Subscribe చేసుకోండి. 🙏
#PrawnsCurry #RoyyalaKura #TeluguRecipes