వేద మంత్రాలు నాకసలు రావురా //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy bhajana songs
0:00 / 0:00
వేద మంత్రాలు నాకసలు రావురా //, తెలుగు భజన పాటలు //, devotional songs
11 256 просмотров · 5 дней назад
vvreddy bhajana songs
12,3 тыс. подписчиков
11 256 просмотров · 5 дней назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by ai
లిరిక్స్
======
మంగమ్మ శపథం సినిమాలో కను లీవేళ చిలిపిగ నవ్వెను పాట స్టైల్
వేద మంత్రాలు నాకసలు రావురా
వేద పండితుని నేనసలే కానురా
శివ నామమునే వేదముగ వల్లింతురా
భక్త కన్నప్ప పూజలకు మెచ్చి
నీ ఆలయములో ఆశ్రయమిచ్చి
మూగ జీవులకును వరములిచ్చి
శ్రీకాళహస్తిగ శివశంకరా
శివ పురాణము నే చదువలేదూ
కైలాస దరిశన ము కలగలేదూ
కేదారీశుని దర్శించలేదూ
జ్యోతిర్లింగేశ జోహారురా
ప్రవచనములను పఠియించలేదూ
మంత్రోచ్చారణ నే నేర్వలేదూ
తెలిసీ తెలియని జ్ఞానముతొ నేనూ
శివ నామమునే జపియించెదా
నీ నంది వాహనమై నాదు రచనా
నిరతము చేసేను నీ నామస్మరణా
రాజుని భజనా విను నాగభరణా
చూపించు శంభో నీ దివ్య కరుణా
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...