వ్యవసాయ వ్యర్థాలను పొడిచేసే ఆధునిక ష్రెడ్డర్ || Uses of Shredder Cum Pulverizer || Karshaka Mitra
Karshaka Mitra
0:00 / 0:00
వ్యవసాయ వ్యర్థాలను పొడిచేసే ఆధునిక ష్రెడ్డర్ || Uses of Shredder Cum Pulverizer || Karshaka Mitra
46 570 просмотров · 4 г. назад
Karshaka Mitra
533 тыс. подписчиков
46 570 просмотров · 4 г. назад
వ్యవసాయ వ్యర్థాలను పొడిచేసే ఆధునిక ష్రెడ్డర్ || Uses of Shredder Cum Palverizer || Karshaka Mitra
Latest Shredder Cum Pulverizer From Kovai Classic Industries || Karshaka Mitra
కొబ్బరి, పామాయిల్, అరటి వంటి తోటల్లో ప్రతి ఏటా టన్నులకొద్ది వ్యవసాయ వ్యర్థాలు వస్తుండటంతో వీటిని తిరిగి ఉపయోగించుకోవటం లేదా పొలం నుండి తొలగించటం రైతుకు అతిపెద్ద సమస్యగా వుంది. వీటిని తగలబెడితే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపధ్యంలో ఆధునిక ష్రెడ్డర్ కమ్ పల్వరైజర్ యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. టన్నులకొద్దీ వ్యర్థాలను గంటల వ్యవధిలోనే పొడిచేసి ఈ యంత్రాల వల్ల, బయోమాస్ ను తిరిగి వ్యవసాయానికి ఉపయోగించుకునే వీలు ఏర్పడుతుంది.
తమిళనాడులోని కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ ఈ ఆధునిక ష్రెడ్డర్ లను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. చిన్న ట్రాక్టర్ నుండి పెద్ద ట్రాక్టర్ వరకు ఈ ష్రెడ్డర్ కమ్ పల్వరైజర్ లను రైతులకు అందిస్తోంది. కోయంబత్తూర్ జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న కొబ్బరి రైతులకు ఈ ష్రెడ్డర్ లు వరంగా మారాయి. కొబ్బరి వ్యవసాయంలో బయోమాస్ ను ఉపయోగించుకోవటం వల్ల ఖర్చులు తగ్గటంతోపాటు, దిగుబడి పెరిగిందని పొలాచ్చి మండల రైతులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ష్రెడ్డర్ కమ్ పల్వరైజర్ కోసం
కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్
కోయంబత్తూరు
తమిళనాడు రాష్ట్రం
సెల్ నెం: 9791400456
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
#karshakamitra #shreddermachine #shreddercumpulverizer #kovaiclassicindustries
YOUTUBE:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv