Перейти к содержимому

Emerald SHIVALINGAM | మరకత బ్రహ్మసూత్ర పరశురామ ప్రతిష్టిత శివలింగం | తెలంగాణాలో ఇదో గొప్ప క్షేత్రం

Telugu Thoughts Channel

0:00 / 0:00

Emerald SHIVALINGAM | మరకత బ్రహ్మసూత్ర పరశురామ ప్రతిష్టిత శివలింగం | తెలంగాణాలో ఇదో గొప్ప క్షేత్రం

19 212 просмотров · 3 месяца назад
Telugu Thoughts Channel
83,7 тыс. подписчиков
19 212 просмотров · 3 месяца назад
‪@teluguthoughts‬ మిత్రులారా! న‌మ‌స్కారం. తెలుగుథాట్స్ ఛాన‌ల్‌కు స్వాగ‌తం. అసలు త్రేతాయుగం ఎన్ని సంవ‌త్స‌రాల కింద‌టిదో తెలుసా? కొంద‌రు వేల సంవ‌త్స‌రాలు అంటే, మ‌రికొంద‌రు ల‌క్ష‌ల సంవ‌త్స‌రాలు అంటారు. అయితే అంత పురాత‌న‌మైన, అత్యంత మహిమాన్వితమైన ఒక దివ్య క్షేత్రాన్ని ఇప్పుడు మనం చూడ‌బోతున్నాం. వీట‌న్నింటి క‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. ఇప్పుడు మ‌నం దర్శించుకోబోయేది ఒక అరుదైన మరకత బ్రహ్మసూత్ర శివలింగం. దీన్ని ప్రతిష్టించింది ఎవరో తెలుసా? సాక్షాత్తూ విష్ణుమూర్తి అవ‌తార‌మైన పరశురాముల వారు! ఇనుము త‌గిలితే బంగారంగా మార్చ‌గ‌ల ప‌రుస‌వేది లింగం ఇది అని.. మృత జీవుల‌కు సైతం ప్రాణం పోసేంత శ‌క్తి ఈ క్షేత్రానికి ఉందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇంతటి గొప్ప క్షేత్ర వైభవాన్ని ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాను. కాబట్టి నాకోసం వీడియోను ఎక్కడా స్కిప్ చేయ‌కుండా చివరి వ‌ర‌కు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మీవారితో షేర్ చేసుకోండి. చూసి మీకు నచ్చితేనే చేయండి. ధ‌న్య‌వాదాలు! (English Version) Hello friends! Welcome to the Telugu Thoughts channel. How many years ago did the Treta Yuga actually happen? While some say thousands of years, others believe it was lakhs of years ago. The sacred place we are about to visit today is just as ancient. But here is the most incredible part—the shrine we are exploring houses a rare Marakata Brahma Sutra Shivlingam. Do you know who consecrated it? None other than Lord Parashurama, an avatar of Lord Vishnu Himself! Local belief also has it that this is a Parusavedi Lingam (Philosopher's Stone) capable of turning iron into gold, and a shrine so powerful it can even breathe life back into the dead. I am bringing the glory of this magnificent temple to you through this video. All I ask is that you watch it till the end without skipping. And if you truly love the content, please do hit the Like button! Watch and decide for yourself. Thank you! This Video LInk:    • Emerald SHIVALINGAM | మరకత బ్రహ్మసూత్ర పరశ...   Location: https://maps.app.goo.gl/3XUdVTbuVm9tc... Address: Sri Meenambaram Kshetram, Ammapalle, Jadcherla Mandal, Mahabubnagar Disriict, Telangana. Timings: 06:00am to 07:00pm Please Watch this video also:    • Most Mysterious Ancient Temple in Telangan...   Camera: Apple I phone Note 12 Pro MIC: Digitek DWM 101 wireless Stand: Ulanzi For Promotions & Advertisement Contact me on 9052116322 or teluguthoughts2022@gmail.com #meenambaram #parushavedikshetram #parushavediswaraswamy #jadcherlatemples #mahabubnagartemples #parashuramalingam #dundhubhiriver #vali #varunadeva #kishkinda #dundhubhihistory #telanganafamoustemples #powerfultemples #powerfulshivatemples #ancientshivatemples #eswara #omnamashivaya #lakhsofyearshistory #templeshistoryintelugu #historicaltemples #TempleMystery #secrethistoryoftemples #ancientindia #telugudevotionalvideos #youtubetelugu #ytvlogstelugu #templedocumentary #indianheritage #mysterioustemplesinindia #secrettemples #templesecrets #tretayugatemples #spiritualindia #teluguthoughts #shyamanumala #bhaktiyatra #Bhaktitraveller #marakathalingam #bramhasutrashivalingam