Telangana: బస్సులో ‘చిల్లర గొడవ’ గురించి కండక్టర్ ప్రవళిక తన తల్లికి ఏం చెప్పారు? | BBC Telugu
BBC News Telugu
0:00 / 0:00
Telangana: బస్సులో ‘చిల్లర గొడవ’ గురించి కండక్టర్ ప్రవళిక తన తల్లికి ఏం చెప్పారు? | BBC Telugu
57 396 просмотров · 4 ч назад
BBC News Telugu
2,17 млн подписчиков
57 396 просмотров · 4 ч назад
మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక తండ్రి ఆర్టీసీ ఉద్యోగి. దాదాపు మూడేళ్ళ క్రితం ఆయన చనిపోవడంతో కారుణ్య నియామకాల కింద ఆమెకు కండక్టర్ గా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ప్రవళిక కూడా మరణించడంతో ఆమె తల్లి ఒంటరి అయ్యారు. అయితే జరిగిన ఘటన గురించి ఆమె తన తల్లితో ఏం చెప్పారు?
#manuguru #conductor #bhadradrikothagudem #telangana #tgsrtc
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu