సుగంధ పాల మొక్క రహస్యం | Hemidesmus Indicus plant uses | Medicinal Herbs You Can Grow | Rural Media
Rural Media
0:00 / 0:00
సుగంధ పాల మొక్క రహస్యం | Hemidesmus Indicus plant uses | Medicinal Herbs You Can Grow | Rural Media
38 897 просмотров · 4 г. назад
Rural Media
57,7 тыс. подписчиков
38 897 просмотров · 4 г. назад
#HemidesmusIndicus #MedicinalPlants #RuralMedia
ఈ వేర్లలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు?
సుగంధి పాల మొక్క అడవిలో విరివిగా కనిపిస్తుంది. అయితే.. దీన్ని ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఉన్న ప్రాధాన్యత మరే మొక్కకు ఉండదు. ప్రతి ఆయుర్వేద మందులో సుగంధి మొక్కను ఉపయోగిస్తారు. ఆంగ్లంలో దీన్ని ఫాల్స్ సర్సపరిల్లా అని పిలుస్తారు. ఈ సుగంధి పాల చెట్టు వేర్లు ఒక తీగలాగా చెట్టు మొదట్లో పెరిగి భూమిలోకి వెళతాయి. ఈ వేర్లు ఆరోగ్యానికి చాలా మంచివని అయుర్వేదం చెప్తోంది. • సుగంధ పాల మొక్క రహస్యం | Hemidesmus Indicu...
..................................................................................................................
WATCH NEXT: కిడ్నీలో రాళ్లను పిండిచేసే ఆకు... • కిడ్నీలో రాళ్లను పిండిచేసే ఆకు | Removal o...
నాగజెముడు పండ్లు కనిపిస్తే వదల కుండా తినాలి. • డ్రాగన్ ఫ్రూట్ కంటే ఈ పండ్లు చౌక | How to ...
How To Make Giloy Sat(తిప్పసత్తు) At Home • Tippa Teega | How To Make Giloy Sat At Hom...
Best Health Benefits of Malabar Nut (తెలుగు) • ఈ మొక్క, కరోనాను నివారిస్తుందా ? | Best He...
How to control diabetes with Podapathri • How to control diabetes with Podapathri | ...
Amazing Health Benefits of Mulberries (తెలుగు) • ఈ పండ్లు కనిపిస్తే అస్సలు వదల కండి | Amazi...
How to Grow Black Jamun • కాటన్ దొర నేరేడు, భలేగుంది చూడు | How to G...
........................................................................................................
Facebook : / ruralmedia.in
Subscribe to our Channel : / @ruralmedia
Website: https://ruralmedia.in
...........................................................................................................
గమనిక : RuralMedia చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో రైతులు, శాస్త్రవేత్తలు, ఎన్జీఓలు, ఉత్పత్తిదారులు వెల్లడించే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వైవిధ్య గ్రామీణ ఉత్పత్తులను, ఆధునిక వ్యవసాయ యంత్రాలను, ఔషధ మొక్కల విలువలను , వ్యవసాయ విధానాలను పరిచయం చేయడం వరకే మా బాధ్యత. వాటిని అనుసరించాలనుకున్నా, ఆయా ఉత్పత్తులను వాడాలనుకున్నా, సంబంధిత నిపుణులు, అనుభవజ్ఞులైన వారితో మాట్లాడి అవగాహన పెంచుకోవాలి. మీరు పొందే ఫలితం ఏ విధంగా ఉన్నా రూరల్ మీడియా బాధ్యత వహించదు.