Sudheendra babu garu/undrajavaram/vedamruta spiritualchannel
vedamruta spiritual channel
0:00 / 0:00
Sudheendra babu garu/undrajavaram/vedamruta spiritualchannel
3 809 просмотров · 2 г. назад
vedamruta spiritual channel
5,84 тыс. подписчиков
3 809 просмотров · 2 г. назад
Sudheendrababugaru#undrajavaram#vedamrutaspiritualchannel
#సనాతనధర్మం#హిందూధర్మం#ఆధ్యాత్మికఛానెల్#వేదాలు#టెంపుల్స్హిస్టరీ#ఆయుర్వేదం#యోగులు
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సుధీంద్ర బాబుగారి రూపంలో భూమి పైకి వచ్చారని చివటo అమ్మ అనేకసార్లు చెప్పారు.అయోనిజుడుగా భూమి పైన అవతరించి సామాన్య జీవితం సాగిస్తూ తన గురుంచి ఎవరికి వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతూ అనేక అద్భుతాలు చూపించారు.ఆయన వయసు ఎన్ని వేల సంవత్సరాలు అనేది ఎవరూ చెప్పలేక పోతున్నారు.మంత్రాలయం రాఘవేంద్ర స్వామికే ఈయన గురువు అంటే,ఈ మహాత్ముని వయసు లెక్కించడం మానవ మాత్రులవల్ల అయ్యేపనికాదు.మనదేశంలో ఆయన తిరగని ప్రదేశం లేదు. ఆ మహాత్ముని గురుంచి,ఆయన చూపిన అద్భుతాల గురుంచి,ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న కొంత మంది ఆయన సమకాలికులు నుంచి విషయాలు సేకరించి,ప్రత్యక్ష వీడియోల రూపంలో సీరీస్ గా ఈ ఛానల్ లో అందించడం జరుగుతుంది.ఇప్పటి వరకు వెల్లడి కాని ఆ మహానుభావుడు, ఇలా మా ద్వారా ఆయన లీలలు బహిర్గతం అవ్వడానికి మమ్మల్ని ఒక సాధనంగా ఎంచుకున్నందుకు మేము దన్యులం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో,ఇంత అదృష్టం మాకు దక్కింది.జన్మ సార్థకత అంటే ఇదే కదా! ఈ జన్మకు ఈ భాగ్యం మాకు కలగజేసినందుకు సదా ఆయన స్మరణతో మీ vedamruta spiritual channel🙏🙏🙏
Copyright Notice :
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting YouTube about a
Copyright Infringement.....
Thank You...!
https://www.facebook.com/profile.php?...