కొత్త క్రిస్మస్ పాట || ఆ ఊరిలో ఆ పాకలో || Rhema Joyce || Aa Oorilo || Latest Christmas Song 2022
Solomon Philip
0:00 / 0:00
కొత్త క్రిస్మస్ పాట || ఆ ఊరిలో ఆ పాకలో || Rhema Joyce || Aa Oorilo || Latest Christmas Song 2022
95 551 просмотр · 3 г. назад
Solomon Philip
3,76 тыс. подписчиков
95 551 просмотр · 3 г. назад
#latestchristmassong #teluguchristiansongs #teluguchristmassongs #christmasdancesongs
AA OORILO AA PAKALO - The Song of Shepherdmen
Vocals - Rhema Joyce ( 7 years )
Lyrics & Tune - Pastor Solomon Philip
Keyboard Programming : Anand Gurrana
Rhythms : Anil Robin
Flute : Pramod
DOP & Editing : David ( Hari )
Mix & Mastered By : Sam K Srinivas
Title Art : Devanand Saragonda
Recorded at : AG Musicals
In The Video :
Mr. Anand Gurrana
Baby Rhema Joyce,
Baby Celia ,
baby Celina,
Master Richy
Master Nickkkkk
దావీదు వంశమందు -యూదా గోత్రమందు
బెత్లెహేము పురమునందు పుట్టాడులే
లోకానికే సంతోషమే - పాపానికే ఇక అంతమే
పొంగిందిలే ఆనందమే -మురిసిందిలే... భూలోకమే
ఆ...ఊరిలో ...ఆ పాకలో యేసయ్యను చూసాములే
ప్రపంచానికే రారాజురో- పుట్టాడులే మా ఊరిలో
అర్దరాత్రి కాడా ఎవరిదో జాడా
లేచి మేము చూడ దూతొచ్చాడే
వెలుగొచ్చింది మాకు భయమొచ్చింది
భయపడకండి అని వినిపించింది
ప్రజలందరికి మహా వార్తరో- రక్షకుడేసూ పుట్టాడురో
పొత్తిగుడ్డలే చుట్టారురో- పశులతొట్టియే ఆనవాలురో
వెళ్ళాము వెళ్ళాము- త్వరత్వరగా వెళ్ళాము
యేసయ్యను చూసాము- దీవించబడ్డాము
కన్నవాటిని విన్నవాటిని -సంబరాలతో ప్రకటించాము
చూడాలంటే కళ్ళు చాలవు- చెప్పాలంటే మాట చాలదు
చెప్పకపోతే తెలిసేదెట్టా- తెలియకపోతే మనుషులు మారేదెట్టా
TeluguChristian / Jesus Telugu / Christian Video /Latest Christian / Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / UECF Telugu / Jesus Telugu / Telugu Christian Song Telugu Christian Songs / New Telugu Christian Songs / Christian Devotional Songs / Telugu Christmas 2022 /Telugu Christmas Dance Song / Telugu New Christmas / Telugu Christmas New
Contact Us : 990 880 9686
All Copy Rights Reserved