Перейти к содержимому

##జుమ్మంది నాదం సినీ స్టైల్ లో.. శ్రీ వేంకటేశ శేషాద్రి వాసా అంటూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గీతం ❤️

🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️

0:00 / 0:00

##జుమ్మంది నాదం సినీ స్టైల్ లో.. శ్రీ వేంకటేశ శేషాద్రి వాసా అంటూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గీతం ❤️

6 051 просмотр · 7 дней назад
🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️
2,87 тыс. подписчиков
6 051 просмотр · 7 дней назад
సిరిసిరి మువ్వ -("ఝుమ్మంది నాదం") పల్లవి:శ్రీ వెంకటేశ... శేషాద్రివా..స జయ గోవింద గోపాల .....జగదానంద కరలోకపాల //శ్రీ వెంకటేశ// చ1:దరహాస వదన కలశాబ్ది శయన మధుసూదన హరే మదన జనకుడ మధుర మధుర మగు కవితసుమములతో మరిమరి నుతియించనీ శుభచరణము సేవించనీ ఓం భవభయనాశన నారాయణా... //శ్రీ వెంకటేశ// చ2:కరిరాజపాలక కళ్యాణ కారణ కరుణించు లక్ష్మీ రమణ నీ నామమే నింగి తాకంగ పలికేమయ పొంగి నీ గీతం //శ్రీ వెంకటేశ// చ3:గరుడాద్రి నిలయ - ఘన భోగీంద్రశయన వృషశైలవాస వేద వేదాంగ వేద్య కనకవసన కనువిందు కలుగగ పాలించు సురమునిరక్ష దీవించు త్రీమూర్తి నిలవేల్పువై నీ అండయే మాకు పండుగగా //శ్రీ వెంకటేశ//