కిచెన్ వేస్ట్ + పిడకలతో Compost ఎలా తయారు చేయాలో చూద్దాం | Kitchen Waste Compost 🌱
Telugu Home Gardening
0:00 / 0:00
కిచెన్ వేస్ట్ + పిడకలతో Compost ఎలా తయారు చేయాలో చూద్దాం | Kitchen Waste Compost 🌱
3 210 просмотров · 2 недели назад
Telugu Home Gardening
1,63 тыс. подписчиков
3 210 просмотров · 2 недели назад
మన ఇంట్లో రోజూ వచ్చే Kitchen Waste మరియు పిడకలు ఉపయోగించి మంచి Compost ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించాను. 🌱♻️
ఈ Compostని మన Terrace Garden మొక్కలకు ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎలా తయారు చేయాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో చూడొచ్చు.
🌿 Kitchen Waste తో Compost
🌱 పిడకలతో Organic Compost
♻️ ఇంటి వ్యర్థాలను ఉపయోగకరంగా మార్చే విధానం
🏡 Terrace Garden కోసం Compost
ఇలాంటి సహజమైన పద్ధతులతో మన గార్డెన్‌లో మొక్కలను పెంచే మరిన్ని వీడియోల కోసం Subscribe చేయండి ❤️
#TerraceGarden #OrganicGardening #Compost #KitchenWasteCompost #TeluguGardening #TerraceGardening #OrganicFertilizer #teluguhomegardening