Перейти к содержимому

26 రాష్ట్రాల కళలు, హస్తకళలు ఒకే చోట!😍 | Part 2|Pune Exhibition#Diwali exhibition #Telugu vlogs

Anusha Maradana

0:00 / 0:00

26 రాష్ట్రాల కళలు, హస్తకళలు ఒకే చోట!😍 | Part 2|Pune Exhibition#Diwali exhibition #Telugu vlogs

603 просмотра · 6 дн. назад
Anusha Maradana
67 подписчиков
603 просмотра · 6 дн. назад
హాయ్ అందరికీ! ❤️ నమస్కారం 🙏 పూణేలోని Dutch Palace లో జరుగుతున్న అద్భుతమైన Karigar Bazaar Exhibition 2026 కి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను! ఈ ఎగ్జిబిషన్‌లో దాదాపు 26 రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారుచేసిన ఎన్నో రకాల Handmade Products, Traditional Handicrafts, Jewellery, Wooden Carvings, Handbags, Home Decor Items ఇంకా ఎన్నో అద్భుతమైన వస్తువులు చూడవచ్చు. 250+ Stalls లో భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల కళలు, సంస్కృతి, సంప్రదాయ హస్తకళలను ఒకే చోట చూసే అవకాశం ఉంది. 😍 రాజస్థానీ హస్తకళల నుంచి ఆంధ్రప్రదేశ్ వుడ్ కార్వింగ్స్ వరకు, ఒడిశా జ్యువెలరీ నుంచి పంజాబీ జుట్టీల వరకు ఎన్నో ప్రత్యేకమైన కలెక్షన్స్ ఈ వీడియోలో చూపించాను. మీరు Shopping Lovers అయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి! 📍 Location: Karigar Bazaar Exhibition, Dutch Palace, Pune ఈ వీడియోలో మీకు నచ్చిన Handmade Product ఏదో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే Like చేయండి, మీ Friends & Family తో Share చేయండి. ఇలాంటి Interesting Exhibitions, Shopping Vlogs, Pune Exploring Videos, Travel Vlogs మరియు మా రోజువారీ విశేషాల కోసం నా ఛానల్‌ను Subscribe చేసుకోండి. ❤️ ధన్యవాదాలు! 🙏    • మన భారతీయ సంప్రదాయ కళలకు అద్దం పట్టే ఎగ్జి...   #KarigarBazaar #PuneExhibition #HandmadeProducts #PuneShopping #TeluguVlogs #PuneVlogs #IndianHandicrafts #Exhibition2026 #ShoppingVlog #26States